Skip to main content

Account Deletion Policy - FAQs

Last updated: 20th September 2022

1. మీరు అకౌంట్ డిలీట్​ ప్రక్రియను ఎలా ప్రారంభించాలి?

  • 'Settings'కు వెళ్లి 'Request Account Deletion’/’Delete My Data'పై క్లిక్ చేయండి
  • లాగిన్ చేయండి మరియు మీ ఖాతాను ప్రామాణీకరించండి.
  • మీ మొబైల్ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్​ చేయండి (ఇది మీ ఖాతాతో అనుబంధించబడిన సంబంధిత సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడంలో మీకు సహాయపడుతుంది మరియు మిమ్మల్ని సంప్రదించడానికి మాకు వీలు కల్పిస్తుంది)
  • మీ ఖాతాను తొలగించడానికి మీ కారణాన్ని నమోదు చేయండి (మీరు కావాలనుకుంటే)
  • 'Submit'పై క్లిక్ చేయండి

2. అకౌంట్​ డిలీట్ చేసేందుకు​ నేను రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది?

మీరు మా యాప్​లో ఖాతా డిలీట్​ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత, మీరు మీ ఖాతాను యాక్సెస్ చేయలేరు. మీ ప్రొఫైల్, లైక్స్​, ఫాలోవర్స్, కామెంట్స్​, ఫోటోలు, వీడియోలు, పోస్ట్‌లు, చాట్‌లతో సహా మీ ఖాతా విశేషణాలు ఇతర యూజర్లకు కనిపించవు. దీనితోపాటు మీరు యాప్ ద్వారా ఏదైనా కంటెంట్‌ని డౌన్‌లోడ్/షేర్​/పోస్ట్/అప్‌లోడ్ చేయలేరు.

మీ ఖాతా, అందులోని దాని కంటెంట్‌లను పూర్తిగా తొలగించడానికి మాకు కొంత సమయం పట్టవచ్చు. మీరు ఖాతా డిలీట్​ ప్రక్రియను ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల వరకు మీరు క్రియేట్ చేసిన కంటెంట్ యొక్క లింక్‌లు కొన్ని కనిపించవచ్చు. అయితే, అటువంటి లింక్‌ల నుండి కూడా మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయబడదు.

మీరు మీ ఖాతాను తొలగించిన తర్వాత, వివిధ నియంత్రణ, కాంప్లియెన్సెస్​ ప్రయోజనాల కోసం మీ ఖాతా నుండి క్రియేట్​ చేయబడిన, వ్యక్తిగత సమాచారంతో సహా నిర్దిష్ట డేటాను మేము పరిమిత కాలంపాటు నిల్వ చేస్తాము. మేము మీ ఖాతా డిలీట్​పై సమగ్ర సమాచారాన్ని కూడా కలిగి ఉండవచ్చు.

3. అకౌంట్​ డిలీట్ రిక్వెస్ట్​ను నేను మధ్యలో ఆపేందుకు వీలుందా?

మీరు ఖాతా డిలీట్​ రిక్వెస్ట్​ను సమర్పించిన తర్వాత, మీ అభ్యర్థనను సమర్పించిన 30 రోజులలోపు మా యాప్‌కి లాగిన్ చేసి, డిలీట్​ రిక్వెస్ట్​ను రద్దు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. అయితే, 30 రోజుల తర్వాత, మీ ఖాతా తొలగించబడుతుంది దాన్ని తిరిగి పొందడం సాధ్యం కాదు.

4. నా డేటాను నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

ఖాతా డిలీట్​ రిక్వెస్ట్​ను సమర్పించే సమయంలో అందించిన వివరాలు, మీ ఖాతాతో అనుబంధించబడిన సంబంధిత సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడంలో మీకు సహాయం చేసేందుకు, మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించబడతాయి. డౌన్‌లోడ్ కోసం అందుబాటులో ఉన్న డేటాలో మీ పోస్ట్‌లు, పేమెంట్ హిస్టరీ, కామెంట్స్​, రియాక్షన్​లు, ఫాలోవర్స్​, కింది జాబితా వర్తించే సమయంలో మరియు డేటా యొక్క ఇతర వర్గాలు ఉంటాయి. డౌన్‌లోడ్ కోసం ఈ సమాచారం కాపీని మీకు అందించడానికి మాకు కొంత సమయం పట్టవచ్చని దయచేసి గమనించండి.

5. నా ఖాతా డిలీట్ అయిన తర్వాత అందులో అందుబాటులో ఉన్న మింట్స్​, చీర్స్​ ఏమవుతాయి?

అకౌంట్ డిలీట్ చేసేందుకు ముందే ఖాతాలో అందుబాటులో ఉన్న మింట్స్​, చీర్స్​ వినియోగించుకోవాలని వినియోగదారులను ప్రోత్సహిస్తున్నాము. వాటిని మేము రీఫండ్ చేయలేము. మరిన్ని వివరాలకోసం https://help-takatak.mojapp.in/policies/cheers-policy లోని చీర్స్ పాలసీని చూడండి.